హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!
భారత్  అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల కొరత కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మిల్లుల వద్ద మొక్కజొన్న లోడుతో వచ్చిన ట్రాక్టర్లు రోజుల తరబడి నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లోడింగ్, అన్లోడింగ్ పనులు ఆలస్యమవడంతో వెయిటింగ్ ఛార్జీలు పెరిగి అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అదనపు...
0 Comments 0 Shares 51 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com