కరీంనగర్ : రోడ్డు పై బైఠాయించి కొడుకుపై తల్లి ధర్నా ..!
ఆస్తిని  లాక్కున్న కొడుకు 20 ఏళ్లుగా తనకు కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్నారని రాయికల్ గ్రామానికి చెందిన ఈదులకంటీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన ఆమె మిల్లుకు వెళ్తున్న తన పెద్ద కొడుకు సాంబశివరెడ్డి ట్రాక్టర్ కు అడ్డుగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగింది. దీనిపై కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని, అధికారులు శ్రద్ధ చూపి తనకు న్యాయం చేయాలని ఆ వృద్ధులను...
0 Comments 0 Shares 51 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com