కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు -తులసి చందు
కేంద్ర మంత్రి గారి సుపుత్రుడు కేసులో కొన్ని దిగ్భ్రాంతి కలిగించే అంశాలు - చట్ట ఉల్లంఘనలు ఎన్ని ఉన్నాయో ఎవరూ మాట్లాడటం లేదు. చట్టం తెలుసుకోవటం అందరికీ తప్పనిసరి కనుక, ఈ కేసులో జరిగిన పరిణామాలపై ఒక విశ్లేషణ: ‎1. బాధితురాలి కుటుంబం ఒక లాయర్ని సంప్రదించగా ఆ లాయర్ సదరు సుపుత్రుని కన్న మంత్రిగారికి విషయం చెప్పాడు. ఎందుకు చెప్పాడు - ఏ ఉద్దేశం తో చెప్పాడో అనవసరం. ఒక లాయర్ అయివుండి అవతలి పక్షానితో...
1 Comments 0 Shares 68 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com