ఉద్యమ కేసీఆర్ తో సమస్య లేదు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంశంలో మా అమ్మ కుటుంబం నుంచి సరైన సపోర్ట్ రాలేదు...కల్వకుంట్ల కవిత
*వే టు న్యూస్ కాంక్లేవ్ లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు*  ‎ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ.. ‎రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం ,బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలి ‎ఉద్యమ కేసీఆర్ తో సమస్య లేదు, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే సమస్య ‎ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంశంలో మా అమ్మ కుటుంబం నుంచి సరైన...
1 Comments 0 Shares 67 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com