Bharat Aawaz
బీజేపీ ఒక హిందూ బాలిక కు న్యాయం జరగాలని గొంతు ఎందుకు విప్పడం లేదు??? రచన ముడుంబి
బీజేపీ పార్టీ.. దానిలో ఉండే నాయకులందరూ కూడా... హిందూ ధర్మాన్ని కాపాడటమే మా లక్ష్యం, హిందువులను పరిరక్షించడం, తద్వారా మాత్రమే దేశంలో ఉగ్రవాదులను తరిమికొట్టడం సాధ్యమవుతుందని నొక్కి వక్కాణిస్తుంటారు కదా. ‎అదేవిధంగా చాలామంది ప్రజలు మోడీ గురించి, ఆ పార్టీ గురించి ఏది మాట్లాడినా సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అర్థం చేసుకుంటారు.. బూతుల అస్త్రాలు పట్టుకుని యుద్దానికి...
288 Views