Kothuru Murali Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-05-15 15:31:56 పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి చెందింది. ఈ విషయం గుర్తించిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి. 0 Comments 0 Shares 221 Views