*దళారులను నమ్మి మోసపోవద్దు....*
- *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*
- *బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్*
భారత్ అవాజ్ న్యూస్: 15 మే రోజున దుగ్గొండి మండలం బొబ్బర్పల్లె గ్రామపంచాయతీ రైతులు దళారులను నమ్మి మోసపోవకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్ సూచించారు. శుక్రవారం...