స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపం
*స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపం* గడ్డర్లు తొలగించి తిరిగి నిర్మాణం *పనులు ఆలస్యం అయ్యే అవకాశం*    అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేస్తున్న స్టీలు బ్రిడ్జిలో నిర్మాణ లోపం బయటపడింది. రాజధాని నగరం నుండి నేరుగా 16వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు వంతెన నిర్మాణం ఇతర పనులకు కలిపి రూ.68 కోట్లు కేటాయించారు. ఉండవల్లి నుండి మణిపాల్‌ ‌వరకూ ఎలివేటెడ్‌...
0 Comments 0 Shares 72 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com