ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు... భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు... భ‌యంతో కంపించిపోయిన కార్మికులు.. నిలిచిన నిర్మాణ పనులు భారత్ అవాజ్ న్యూస్: 15 మే రోజున ఉదయం  ములుగు జిల్లాలోని ప్రతిష్టాత్మక సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత ప్రాంగణ నిర్మాణ పనుల్లో అద్భుతమైన, అదే సమయంలో భీతిగొలిపే దృశ్యాలు చోటుచేసుకున్నాయి. వర్సిటీ ప్రహరీ గోడ పునాది...
0 Comments 0 Shares 48 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com