AMCA PROJECT in Puttaparthi
రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర.  ఉద్యాన సీమ... ఇది వర్తమానం.  రక్షణ సీమ... ఇది భవిష్యత్..    పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టుకు నేడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ గారితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు భూమి పూజ చేయనున్నారు.  #AndhraPradesh
0 Comments 0 Shares 190 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com