బాదితురాలు 2021లో రాప్స్ ఫిర్యాదు చేసింది, అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు అని బండి భగీరథ్ లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్, ఫోన్ కాల్స్‌లో పుట్టిన తేదీలు వేరేలా ఎందుకున్నాయని కోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నిరంజన్ కోరగా దానిపై రేపు తీర్పు వెల్లడిస్తామని HC తెలిపింది....