బండి భగీరథ్ కేసులో కీలక ట్విస్ట్, అమ్మాయి ఫోటోలు షేర్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ భారీ యాక్షన్..!
14 May 2026: బండి భగీరథ్‌కు సంబంధించిన POCSO కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలు, గుర్తింపు బయటపడేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్, ఫేస్‌బుక్ పేజీలు, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. చాలా మంది “న్యూస్ కోసమే పెట్టాం”, “మాకు తెలియదు”,...
0 Comments 0 Shares 242 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com