Bharat Aawaz
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
అమనగల్ లో నిరసన ర్యాలీ ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ‎బాధిత బాలికకు న్యాయం జరగాలని, ‎నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు ‎మా నిరసన కొనసాగుతుంది ✊ ‎ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం. ‎చట్టం ముందు ఎవరైనా సమానమే… ‎బాధితురాలికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ‎⚖️ “నిందితుడికి కఠిన శిక్షే బాధితురాలికి నిజమైన న్యాయం” ⚖️ ‎ ‎
667 Views