Bharat Aawaz
కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ
సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు… ‎అధికారంలో ఉన్న వారి కొడుకు పేరు వస్తే “రాజకీయ కుట్ర” అంటారు. ‎పేదవాడి ఇంట్లో జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు.. ‎పదవిలో ఉన్న వారి ఇంట్లో జరిగితే ముందు మీడియాను మేనేజ్ చేస్తారు, తర్వాత చట్టాన్ని మెలిపెడతారు. చట్టం పుస్తకాల్లో అందరికీ సమానమే… ‎కానీ అమలులో మాత్రం...
234 Views