సింగరేణి కార్మికుల సమస్యలను కేవలం హామీలతోనే సర్దిపెట్టుకుంటూ వస్తున్న యూనియన్లు, యాజమాన్యం, ప్రభుత్వం — కానీ అమలు మాత్రం ఎక్కడ?
మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, వైద్య సదుపాయాలు, వారసత్వ ఉద్యోగాలు, ఖాళీల భర్తీ వంటి కీలక అంశాలపై పదేపదే ప్రకటనలు వస్తున్నా, నేలమీద ఫలితాలు కనిపించడం లేదు, కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్లు కూడా ఇప్పుడు కేవలం చర్చలు, ప్రకటనలు, సమావేశాలతోనే సరిపెట్టుకుంటున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి సమ్మె ముందు హామీలు,...
0 Comments 0 Shares 89 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com