చింతూరు మండలం లక్కవరంలో వ్యక్తి దారుణ హత్య.
చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అయితే, ఈ హత్య వెనుక ఒక గగుర్పొడిచే గతం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.గత ఏడాది ఇదే లక్కవరం గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో "క్షుద్రపూజలు చేస్తున్నాడనే" నెపంతో రామయ్యను చంపినట్లు రమేష్‌పై ఆరోపణలు...
0 Comments 0 Shares 68 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com