బండి భగీరథ్ పరారీ అంటూ కరీంనగర్లో పోస్టర్ల కలకలం...!
కరీంనగర్లో అర్ధరాత్రి వెలిసిన పోస్టర్లు కలకాలం సృష్టిస్తున్నాయి..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నట్టు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని అంటించారు. కాగా భగీరథ్ పై పై ఇటీవల పోక్కో కేసు నమోదైన విషయం తెలిసిందే.కరీంనగర్లో తెలంగాణ చౌక్,  ఫారెస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ వాల్ పోస్టర్లు అంటించడంతో స్థానికంగా చర్చ నియాంశమైంది.
0 Comments 0 Shares 57 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com