సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా, మే 14: సింగరేణి కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు, అధికారులు సమిష్టిగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.సింగరేణి సంస్థకు రూ.400 కోట్ల నిధులు ఇప్పించి లక్ష ఉద్యోగాలను కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని మంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com