త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామన్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి......!
త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు: మంత్రి పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 14 మే తెలంగాణ ప్రభుత్వంరాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం(D) జీళ్లచెరువులో ఏర్పాటు చేసిన 'ప్రజాదర్బార్'లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్త పింఛన్ల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని...
0 Comments 0 Shares 168 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com