జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి
భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున తెలంగాణ సొంతిళ్లు లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తామని ప్రకటించారు. నియోజకవర్గం యూనిట్‌గా పేదలుండే ప్రాంతానికి 5-8 KMలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గత...