Bharat Aawaz
కేసీఆర్ అంటే కేవలం రాజకీయ నాయకుడు కాదు… తెలంగాణ ఆత్మ...ప్రసాద్ కాసుల
తెలంగాణ బలం, ధైర్యం.. కేసీఆర్ గారు ❤️✊🏻తెలంగాణ అనే మాట వినిపించిన ప్రతిసారీ గుర్తుకు వచ్చే పేరు ఒక్కటే… కేసీఆర్ గారు ,ఎందుకంటే తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు… ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఉద్యమ జ్వాల.,ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ప్రజల మనసుల్లో మగ్గిన ఆవేదనను దేశం ముందుకు తీసుకెళ్లిన స్వరం కేసీఆర్ గారి స్వరం. అధికారాలు, బెదిరింపులు, విమర్శలు… ఎన్నో...
248 Views