Bharat Aawaz
మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారునికి అదే శిక్ష విధించండి...డాక్టర్ అంబలా ప్రభాకర్ ,బి ఎస్ పి
నిరుపేదలు తప్పు చేస్తే ‎నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా  ‎వెంటనే అరెస్టులు/ జైలు లేదా ఎన్కౌంటర్లు. ‎పెద్దోళ్ళు తప్పు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ‎వారిని కాపాడడానికి షీట్ లు  ‎ఏర్పాటు చేసి ఆ కేసులను  నీరు కారుస్తారు. చట్టాలు అందరికీ సమానమే అని నిరూపిస్తే  ‎కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి  ‎కుమారునికి అదే శిక్ష...
235 Views