Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-05-12 14:01:59 నందవరం మండల కేంద్రంలోని హనుమాన్ వేడుకలు నందవరం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే బాన సంచరాలతో గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ పాల్గొనడం జరిగింది. 0 Comments 0 Shares 292 Views