ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలకు శ్రీకారం
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న దోపిడి పై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్య దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 111 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com