ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఆరోపణలు వస్తే…
36 గంటలు గడిచినా చర్యలు లేవు..!
“ప్రజల గొంతు” అని చెప్పుకునే పెద్ద పెద్ద చానెల్స్ కూడా మౌనం..!
📰 బ్రేకింగ్ న్యూస్లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?
ఇదే ఒక సామాన్యుడు అయితే…
పోలీసుల వేగం వేరేలా ఉండేది కాదా..?
ఎన్కౌంటర్ మాటలు… మీడియా ట్రయల్స్… సోషల్...