అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్
11-05-2026 Mon 10:57 | Andhra
Nara Lokesh Announces Punggol Like Township in Amaravati
సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేశ్
అమరావతిలో సింగపూర్ పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేపడతామని వెల్లడి
దేశానికే ఆదర్శంగా ఉండేలా టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతామన్న మంత్రి...