ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?
కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు పైన నమోదైన ఫోక్సో కేసు పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి కేటీఆర్*
*ప్రధానమంత్రి తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన పలు ప్రశ్నలు సంధించిన కేటీఆర్*
*బాలిక పరిస్థితి…వారి కుటుంబం పైన జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్*
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు, మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా?...