ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
  సూర్యమోహన్మ మాద్దూర్ మండలం రిపోర్టర్    ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి       నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం రేనివాట్ల గ్రామం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేనివాట్ల సమీపంలో ఒక ట్రాక్టర్...
0 Comments 0 Shares 364 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com