"కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  చారిత్రక వారసత్వ పరిరక్షణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు విభాగం కేసు నమోదు చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్...
0 Comments 0 Shares 161 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com