"శత్రువుల గుండెల్లో సింధూర్ ముద్ర.. భారత పరాక్రమానికి ఏడాది”|
హైదరాబాద్ : భారత రక్షణ చరిత్రలో మే 7వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సువర్ణ అధ్యాయం. ఉగ్రవాదంపై భారత్ సాధించిన అఖండ విజయానికి ప్రతీకగా నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌ను ఆపరేషన్ సింధూర్...
0 Comments 0 Shares 547 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com