Bharat Aawaz
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి|
మంచిర్యాల జిల్లా : చెన్నూర్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల గురించి సమావేశం నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరరు  చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో అనేక మార్లు చర్చలు జరిపారు  చెన్నూరు మున్సిపాలిటీలో రూపు రేఖలు మార్చడానికే అనేక సార్లు చర్చలు...
332 Views