నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత...
భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి గోదాముల వద్ద హమాలీల సమ్మె కారణంగా మొక్కజొన్న దిగుమతులు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. హమాలీ ఛార్జీలు పెంచాలని, రోజువారీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పనులు నిలిపివేశారు. దీంతో గంటల తరబడి వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి...