పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "
UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సీట్లు ఉన్నాయని, 33% మహిళలకు, 5 శాతం వికలాంగులకు కేటాయించబడుతాయని తెలిపారు. మే 31 లోపు  Online దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 14న రంగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.040-23236112 నెంబర్లలో...
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com