మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. లక్సెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం . కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం పై కవర్లు కప్పడానికి వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మరణించారు. వారి మృతదేహాలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన రఘనాథ్...