రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
సూర్యమోహన్మ మద్దూర్ మండల్
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
మద్దూరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది
📌
చివరి తేదీ దోస్త్ (DOST) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ గడువు రేపటితో (మే 7) ముగియనుంది ...