రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
 వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....   భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా :వర్ధన్నపేట మండలం ఈరోజు ఉదయం 8:30 కు ఇల్లంద శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై తన చెల్లెలి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో అక్కడికక్కడే ప్రాణాలు.. కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని...
0 Comments 0 Shares 144 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com