జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు
04-05-2026 Mon 07:39 | Both States
Chandrababu Naidu Congratulates JEE Mains Toppers
100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు
ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు
నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం
జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్...