Ponnala Srinivasrao Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-05-03 16:53:32 ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీ చేశారు. ఇట్టి దొంగలను గుర్తిస్తే సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు: 8712670762 8712670711 8712670713 0 Comments 0 Shares 248 Views