పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధను (17) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద పంచాయతీకి చెందిన ధను, పాపయ్య అలియాస్ నాని ద్విచక్ర వాహనంలో పీలేరు వెళ్లి తిరిగి వస్తుండగా ఎర్రగుంట్ల పల్లె బస్టాప్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 156 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com