Gujile Ramu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-05-03 15:54:42 ఈదులు గాలిలతో అంటుకున్న గడ్డివాములు...! భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా చెన్నెరావుపేట మండలం పాపయ్యపేటలో గ్రామంలో ప్రమాదవశత్తు రెండు గడ్డి వాములు దగ్ధం. ఈదురు గాలులు తో అంటుకున్న గడ్డివాములు. దీనితో ప్రజలు అల్లకల్లో అయ్యారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 0 Comments 0 Shares 277 Views