రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!
భారత్ ఆవాజ్ న్యూస్: TG: రాష్ట్రంలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,...