Bharat Aawaz
పిఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ .....
   *కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు... * కేంద్ర మంత్రి ఇంటి వెనుక పీఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ.. * కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఘటన  * నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయిన ఏడుగురు దొంగలు సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అర గంట ముందే CC రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. * ముందు రోజు శనివారం రాత్రి నాకా బందీ...
1.3K Views