Bharat Aawaz
మంత్రి కొలుసు పార్థసారథి గారికి ఘనంగా స్వాగతం పలికిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారికి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఆర్జీవో శ్రీనివాస్ సమాచార పౌర సంబంధాల శాఖ ఏడి పురుషోత్తం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రమేష్ రెడ్డి తాసిల్దార్ నరసింహులు స్థానిక...
407 Views