"వార్డు మెంబర్ నుండి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకు: వెంకటేశం గుప్తా విజయ ప్రస్థానం.|
మెదక్ జిల్లా: తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు మాదంశెట్టి వెంకటేశం గుప్తా ఎన్నికయ్యారు.  చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్న ఆయన, కాళ్లకల్ గ్రామ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గతంలో పలుమార్లు వార్డు మెంబర్‌గా ఎన్నికై, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటూ అందరి మన్ననలు పొందారు. తనను...
Like
1
0 Comments 0 Shares 191 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com