భారీగా తప్పిన ప్రను ప్రమాదం, గిద్దలూరు టు నంద్యాల ఘాట్ నంద్యాల్ ఘాట్ రోడ్
ఈరోజు అనగా 01/05/2026 మధ్యాహ్నం 12 గంటలకి గిద్దలూరు టు నంద్యాల గ్రానైట్న నీ వేసుకొని వెళ్తున్న భారీ వాహనం బ్రేక్స్ స్క్రిడ్ అవ్వడంతో దాని వెనకాలే వస్తున్న మరో వాహనం ఢీకొని రోడ్డు మొత్తం బ్లాక్ అయింది, పోలీస్ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎటువంటి రాకపోకలు లేకుండా నిషేధించి, ప్రయాణికులకు మరియు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారిపై ఆగి ఉన్న భారీ వాహనాలను తప్పించి ఇబ్బందులేకుండా...
0 Comments 0 Shares 410 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com