"స్వేచ్ఛ ఉంది.. కానీ హద్దులు దాటితే కఠిన చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణలో సోషల్ మీడియా కేసుల విషయంలో సమతుల్య దృష్టితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర పోలీస్ శాఖ సంకల్పం వ్యక్తం చేసింది. నూతన డీజీపీ సీవీ ఆనంద్ సోషల్ మీడియా వినియోగంపై స్పందిస్తూ, కేసులు నమోదు చేసే విషయంలో యాంత్రిక ధోరణి అనుసరించకూడదని స్పష్టంచేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టులు “నల్లబాలు వర్సెస్ స్టేట్” కేసులో సూచించిన మార్గదర్శకాలను తెలంగాణలో కూడా కచ్చితంగా అమలు చేస్తామని...
0 Comments 0 Shares 298 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com