ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ ర్యాలీకి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధర్ని మధుకర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నీ ప్రారంభించడం జరిగింది.*    ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.*   ఈ...
0 Comments 0 Shares 111 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com