"సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి. సుమతి శుక్రవారం తన పదవిని చేపట్టి, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు.  బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆమెకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, మల్కాజిగిరి మొదటి మహిళా పోలీస్...
0 Comments 0 Shares 558 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com