Kothuru Murali Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-05-01 11:40:58 పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇటీవల పగటి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు, ఉష్ణోగ్రతలు తగ్గి చల్లటి వాతావరణం నెలకొంది# కొత్తూరు మురళి. 0 Comments 0 Shares 247 Views