హైదరాబాద్ : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని గాంధీభవన్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం మరియు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం...